¡Sorpréndeme!

Ambident Fraud Case : గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ రావడంతోనే సీసీబీ అధికారుల మీద వేటు | Oneindia

2018-11-21 97 Dailymotion

Ambident Fraud Case : Bengaluru CCB ACP Prasanna Venkatesh who was investigating ambident fraud case got transfered to ccrb.
#bengaluruccb
#galijanardhanreddy
#prasannavenkatesh
#BengaluruCCBACP
#ccrb

ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు విచారణ చేస్తున్న బెంగళూరు సీసీబీ విభాగం ఏసీపీ వెంకటేష్ ప్రసన్నను బదిలి చేస్తూ పై అధికారులు ఆదేశారు. ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు విచారణలో ఉండగానే ఏసీపీ వెంటకేష్ ప్రసన్న బదిలి కావడంతో సాటి అధికారులు షాక్ కు గురైనారు.